✕
Guess this actress : ఈ పాలబుగ్గల పాప.. ఇప్పుడు ఎంతపెద్ద స్టార్ హీరోయినో తెలిస్తే షాక్ అవుతారు.. !
By EhatvPublished on 18 March 2023 9:30 PM GMT
ఈ ఫొటోలో స్కూల్ యూనిఫార్మ్‌లో క్యూట్‌గా, ముద్దుగా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా మీకు.. ఈ అమ్మాయి మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది ఈ క్యూటీ. తన స్మైల్‌తో అందిరినీ ఆకట్టుకుంటుంది ఈ పాల బుగ్గలపాప. ఇప్పుడు ఈ భామ నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. చూస్తుంటేనే ఎంతో ముద్దొచ్చేలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది చదివేయండి మరి.. ఇంకెందుకు ఆలస్యం.. !

x
Rashmika Mandanna
-
- ఈ ఫొటోలో స్కూల్ యూనిఫార్మ్‌లో క్యూట్‌గా, ముద్దుగా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా మీకు.. ఈ అమ్మాయి మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది ఈ క్యూటీ. తన స్మైల్‌తో అందిరినీ ఆకట్టుకుంటుంది ఈ పాల బుగ్గలపాప. ఇప్పుడు ఈ భామ నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. చూస్తుంటేనే ఎంతో ముద్దొచ్చేలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది చదివేయండి మరి.. ఇంకెందుకు ఆలస్యం.. !
-
- అప్పుడు పాలబుగ్గల పాప.. ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ భామనే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఫిలిం ఫేర్ అవార్డ్స్ లోనూ ఓ కొత్త డ్రెస్‌తో మెరిసింది. ఎంత బాలీవుడ్‌కి వెళ్తే మాత్రం అంతలా చూపించాలా అంటూ కూడా నెటిజన్లు కమెంట్స్ చేశారు. అవన్నీ పట్టించుకోకుండా తనేంటో చూపిస్తోంది ఈ నేషనల్ క్రష్.
-
- ఈ భామ కర్నటక కొడగు జిల్లాలోని విరజ్ పేట్లో జన్మించింది. ఈమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఈమె ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిషు లిట్రెచర్లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది మన నేషనల్ క్రష్.
-
- 1996 ఏప్రిల్ 5న పుట్టిన రష్మిక.. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమె 24వ ప్లేస్ సంపాధించగా.. 2017లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రష్మికకు ‘కిరిక్ పార్టీ’ షూటింగ్లో రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. ఆతర్వాత ఒకరినొకరు ఇప్టపడ్డవారు 2017 జులైలో ఎంగేజ్మెంట్ చేసుకుని.. ఆ తర్వాత ఆ నిశ్చితార్ధానికి బ్రేకప్ కూడా చెప్పేశారు.
-
- 2014లో మోడలింగ్ స్టార్ట్ చేసిన రష్మిక అదే ఇయర్లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెస్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుని, క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్‌గాను చేసింది. ఆ తర్వాత కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ సరసన ‘అంజనిపుత్ర’లో నటించింది.
-
- కన్నడలో రెండు చిత్రాలు చేసిన తర్వాత అంటే 2018లో ‘ఛలో’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ కన్నడ భామ. అలా అడుగుపెట్టిన ఈ రష్మిక ‘గీత గోవిందం’, ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో నెంబర్ హీరోయిన్గా ఎదిగింది.
-
- ప్రస్తుతం ఈ భామ ‘పుష్ప2: ది రూల్’ తోపాటు ‘యానిమల్’ అనే సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈమె. ఇక ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో 36 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈమె ఇప్పటి వరకు 569 పోస్టులు చేసింది.

Ehatv
Next Story