అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంత మంది రాష్ట్ర నాయకులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా చెప్పిన మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్ర నాయకులు ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లండి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎలా సహకరిస్తుందో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని రాష్ట్ర నాయకులకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులకు అమిత్ షా ఇంకా ఏం చేప్పారంటే.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story