ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు పవన్ మాట శాసనం అని ,పవన్ మాట శాసనంగా మారాలి అని, ఏంటి పవన్ మాట శాసనంగా మారాలి అంటే

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు పవన్ మాట శాసనం అని ,పవన్ మాట శాసనంగా మారాలి అని, ఏంటి పవన్ మాట శాసనంగా మారాలి అంటే, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కూటమి మరో 15 ఏళ్ల పాటు బలంగా ఉండాలి, కూటమిని మీరు 15 ఏళ్ల పాటు ఆశీర్వదించాలి అని చెప్తున్నారు. ఆ మాట శాసనం కావాలి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేస్తున్నారు, నిన్న ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశారు, ఈ సందర్భంగా ఆయన సభలో కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు, ఈ పొలిటికల్ కామెంట్స్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ది తనది ఒకే రకమైన ఆలోచన, పవన్ ఆలోచన, నా ఆలోచన రాష్ట్రం గురించే, 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేస్తాం అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు.

పవన్ కళ్యాణ్ మాట శాసనంగా ఉండాలి, మనమంతా కలిసి ఉండాలి అనే విషయాన్ని చెప్తూ వచ్చారు, పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన బలం, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇన్ఫ్లయెన్స్ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఇంకా బలాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అటువంటి గోదావరి జిల్లాలకి వెళ్ళిన సందర్భంగా, పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పాలి కాబట్టి బహుశా ముఖ్యమంత్రి ఆ మాట చెప్పారేమో, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి ప్రతి చోట, వెళ్ళిన ప్రతి చోట, 15 ఏళ్ల పాటు కూటంకి అధికారం ఇవ్వాలనే మాట చెప్తూనే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అభినందించడం, పవన్ మాట శాసనం కావాలని మాట్లాడడం, నిన్న విన్నాం మనం, పవన్ మాట శాసనం కావాలి సరే, పవన్ మాట చాలా చోట్ల శాసనం కావట్లేదనే ఆవేదన కార్యకర్తల్లో ఉంది, ఏలూరుకి సంబంధించిన ఒక డిఎస్పి వ్యవహార శైలిపైన భీమవరానికి సంబంధించిన ఏలూరు జిల్లాకు సంబంధించిన డిఎస్పి వ్యవహార శైలి పైన నేరుగా ఉపముఖ్యమంత్రి ఆరాదీసి, ఉపముఖ్యమంత్రి ఎస్పీ కి ఫోన్ చేసి, ఏం జరుగుతుందని తెలుసుకొని ఆయన వసూలు చేస్తున్నారు, పేకాటాడిస్తున్నారు, ఇంకేదో , ఇంకేదో కంప్లైంట్స్ వచ్చాయి అని చెప్పారు. నివేదిక ఇవ్వండి అని అడిగారు. అటువంటి డిఎస్పీ కి ప్రభుత్వం ఒక ఆవార్డును కేటాయించింది, పవన్ మాట ఎక్కడ శాసనం అయింది, అక్కడ పవన్ అవినీతిపరుడు అని, నాకు ఆయన పేరు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఒక రిపోర్ట్ అడిగితే ఆ అధికారికి మీరు అధికారిని అందలం ఎక్కించారు. ఆ అధికారికి అవార్డు ఇచ్చారు. పవన్ మాట శాసనం అయిందా లేదా, ఒకసారి అక్కడ ప్రజలు ఆలోచన చేస్తారు. పవన్ మాట శాసనమైందా అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story