తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్.రామచంద్రరావుని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్.రామచంద్రరావుని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే రామచంద్రరావు ఎంపిక జరిగిన తీరుపైన కంటే ఈటల రాజేంద్రకి ఎందుకు పార్టీ అధ్యక్ష పదవి ఇయలేదనే చర్చ తెలంగాణ (Telangana)రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోం. గత కొద్ది రోజులుగా ఈటల రాజేంద్ర(Etela Rajender)కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒ సెక్షన్ ఆఫ్ మీడియాలో, సోషల్ మీడియాలో నిజానికి కేంద్రంలో మోదీ(PM Modi) సర్కారు మూడోసారి కొలువు తీరిన సందర్భంగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈటల రాజేందర్‌కు స్థానం ఉంటుందని ఆశించారు. ఆయన అనుచరులు ఆయన కూడా భావించారు స్థానం దొరుకుతుందని కానీ ఆ సమయంలో బండి సంజయ్(Bandi Sanjay). కిషన్ రెడ్డి(Kishan Reddy)లకు మాత్రమే కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం దొరికింది. ఒకరికి సహాయ మంత్రిగా, ఒకరికి క్యాబినెట్ మంత్రిగా. ఆ సమయంలోనే అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని పదవిని నుంచి తొలగించి ఈటల రాజేందర్‌కు ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారు, సో మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆ కార్యక్రమం జరగబోతుంది, సాయంత్రానికి ఈటల రాజేంద్ర అధ్యక్షుడిగా ఆ ప్రకటన రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు దిరి ఏడాది గడిచినప్పటికీ అధ్యక్ష పదవి అంశంపైన పార్టీ అధిష్టాన ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా అది ఈటల రాజేందరే అధ్యక్షుడిగా ఉంటారనే బలంగా నమ్ముతున్న వాళ్ల సంఖ్య కూడా పార్టీలో ఉంది పార్టీలో ఉందనేదానికంటే ఈటల రాజేందర్ అనుచరుల్లో ఉంది. ఈటల రాజేందర్ ఫాలో అవుతున్న వాళ్లలో ఎక్కువగా చర్చ ఉంది. పైగా గడిచిన ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం నినాదాన్ని తీసుకున్న నేపథ్యంలో పార్టీలోని ప్రామినెంట్ బీసీ నాయకుల్లో ఈటల్ రాజేందర్ ఒకడిగా ఉన్నారు. కాబట్టి ఆయనకు బాధ్యతలు ఇస్తారనే చర్చ కూడా ఆ చశాం. సో ఇప్పుడు ఈటల రాజేందర్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు అంటే ఈటల రాజేందర్‌ను భారతీయ జనతా పార్టీ అవమానించింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story