జనసేన నేత నాగబాబుకి రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం కల్పించబోతున్నామని తెలుగుదేశం పార్టీ తన లెటర్ హెడ్ పైన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది

జనసేన నేత నాగబాబుకి రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం కల్పించబోతున్నామని తెలుగుదేశం పార్టీ తన లెటర్ హెడ్ పైన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది సరిగ్గా గత ఏడాది డిసెంబర్ 9న ఈ ప్రెస్ నోట్ వచ్చింది డిసెంబర్ 9 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జరిగింది ఆ సమయంలో ఆ స్థానాలలో ఒకటి నాగబాబుకి ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ నాగబాబుకు రాజ్యసభ ఇవ్వమని అడిగారు అప్పటికే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ స్థానాన్ని ఒకటి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. సో అంతకుముందు నాగబాబుకి టిటీడి చైర్మన్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. బట్ టిటీడి చైర్మన్ పదవి ఆయనకి దక్కలేదు టిటిడి చైర్మన్ పదవిని బిఆర్ నాయుడు కేటాయించారు ఆ సందర్భంగా నాగబాబుకి రాజ్యసభ స్థానం ఇవ్వబోతున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.

నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించారు కూడా తమ పార్టీ వైపు నుంచి ఒక రాజ్యసభ ఇవ్వండి అంటూ కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబుకు నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించారు .అనే వార్తలు కూడా అప్పుడు వచ్చాయి జనసేన కూడా దాన్ని ఖండించలేదు నిజానికి రేపో మాపో నాగబాబు రాజ్యసభ సభ్యుడు అయిపోతారు అంటూ చర్చలు వార్తలు వస్తున్న నేపథ్యంలో అనుూహ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఆ ప్రకటన ప్రకారం తొందరలో నాగబాబుని క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నాము. అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా ఆ ప్రకటన చేసింది ఆ ప్రకటన కూడా నేను పక్కన మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నా సో వన్ ఇయర్ గడిచిపోయినప్పటికీ ఆయనను క్యాబినెట్ లోకి ఇప్పటి వరకు తీసుకోలేదు క్యాబినెట్ లో ఒక ఖాళీ ఇప్పటికీ ఉంది ఇమ్మిడియట్ గా ఆయన క్యాబినెట్ లోకి తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయినప్పటికీ నాగబాబుని క్యాబినెట్ లోకి తీసుకోకపోవడం పైన రీజన్ ఏంటో కూటం వైపు నుంచి ఇప్పటి వరకు తెలియదు. నిజానికి ఆ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నాగబాబు మంత్రి అయిపోతారు. అంటూ వార్తలు చాలా వచ్చాయి బహుశా నాగబాబు కూడా అదే అనుకొని ఉంటారేమో కానీ అప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు కారణం ఏంటంటే ఆయన్నను ఎమఎల్సీ ఇచ్చిన తర్వాత ఎమఎల్సీ గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ లోకి తీసుకుంటారు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story