ఏపీలో(AP) సోషల్‌ మీడియాలో(Social media) ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై కేసుల పరంపర కొనసాగుతోంది.

ఏపీలో(AP) సోషల్‌ మీడియాలో(Social media) ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై కేసుల పరంపర కొనసాగుతోంది. దీనికి కారణం ఇటీవల పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఏపీలో శాంతిభద్రతల అంశంపై పవన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రిగా(Home minister) బాధ్యతలు తీసుకుంటే పరిణామాలు ఇలా ఉండేవి కావని, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని పోలీసులకు ఆయన ఆదేశించారు. దీంతో ఇన్ని కేబినెట్ సమావేశంలో పవన్‌ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకైంది. నిజానికి సోషల్ మీడియాలో వికృత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా వాడుతున్నాయి అన్ని రాజకీయపార్టీలు. దీనిపై సీనియర్‌ జర్నలిస్ట్ YNR(Journalist YNR) మరింత లోతైన విశ్లేషణ..

Updated On
Eha Tv

Eha Tv

Next Story