తిరుమలలో లడ్డూ(Tirumala Laddu) కల్తీ జరిగిందని కొన్ని మీడియా సంస్థలు కల్తీ వార్తలు ప్రసారం చేస్తున్నాయి.

తిరుమలలో లడ్డూ(Tirumala Laddu) కల్తీ జరిగిందని కొన్ని మీడియా సంస్థలు కల్తీ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఏఆర్‌ ఫుడ్స్‌కు(AR Foods) సంబంధించిన నాలుగు ట్యాంకర్లలో వచ్చి నెయ్యిని(Ghee) పరీక్షించగా దానిలో జంతువుల కొవ్వు(Animal fat) ఉండే అవకాశం మాత్రమే ఉందని రిపోర్టులో వచ్చిందని ఈవోనే స్వయంగా చెప్పారు. కానీ ఆ నెయ్యిని మాత్రం వాడలేదని, ఇతర కంపెనీలకు సంబంధించిన నెయ్యిని మాత్రమే లడ్డూల తయారీకి వాడామని ఈవో స్పష్టంగా చెప్పినా లడ్డూలో కల్తీ జరిగిందని కల్తీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిపోర్టులో కల్తీ ఉందని తేలిన నెయ్యిని ఈవో చెప్పినా కూడా లడ్డూ తయారీలో కల్తీ ఎలా జరిగిందని ఈ కల్తీ మీడియా చెప్తుంది. వీరి ప్రచారం వల్ల ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయా.. 'ఈ అంశాలపై జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ విష్లేషణ ఈ వీడియోలో'...!

Updated On
Eha Tv

Eha Tv

Next Story