షర్మిల ప్రెస్‌ మీట్‌లో(YS sharmila Pressmeet) ఆస్తుల(Assests) వివాదంపై పలు అంశాలు లేవనెత్తారు.

షర్మిల ప్రెస్‌ మీట్‌లో(YS sharmila Pressmeet) ఆస్తుల(Assests) వివాదంపై పలు అంశాలు లేవనెత్తారు. 2019లోనే ట్రాన్ఫర్‌ చేసే అవకాశం ఉంటే ఎంవోయూకు(MOU) ఎందుకు ఒప్పుకున్నారు. 2019లో జగన్‌, షర్మిల బాగానే ఉన్నారు కదా. భారతి(Bharathi), జగతిలో తనకు వాటా ఉందన్నారు. ఆ రెండు కంపెనీల్లో వాటా ఉంటే ఎంవోయూల్లో ఆ కంపెనీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు.. షర్మిల ప్రెస్‌మీట్‌పై సీనియర్‌ జర్నలిస్ట్ 'వైఎన్‌ఆర్‌' విశ్లేషణ(YNR analysis).. ఈ వీడియోలో..!



Updated On
Eha Tv

Eha Tv

Next Story