తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టులో కొన్ని వాదనలు విన్న తర్వాత మార్గదర్శి నూటికి నూరు శాతం తప్పు చేసిందని నిర్ధరాణ అయింది.

తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టులో కొన్ని వాదనలు విన్న తర్వాత మార్గదర్శి నూటికి నూరు శాతం తప్పు చేసిందని నిర్ధరాణ అయింది. రిజర్వ్‌బ్యాంక్‌ నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించిందని తెలుస్తోంది. ఆర్‌బీఐలోని 45Sని ఉల్లంఘించిందని ఆర్‌బీఐ చెప్తోంది. హెచ్‌యూఎఫ్‌ హిందూ అన్‌ డివైడెడ్ ఫ్యామిలి కింద ఈ డిపాజిట్లు సేకరించిందిజ గడిచిన కొన్నేళ్లుగా ఈ కేసుపై వాదనలు జరుగుతున్నాయి. ఈ నిబంధనలు తమకు వర్తించవని మార్గదర్శి చెప్పుకొచ్చింది. ఇవి పొలిటికల్ మోటివేటెడ్ కేసని వార్తలు రాసింది. అయితే మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని హైకోర్టులో ఆర్‌బీఐ వాదనలు వినిపింంచింది. మార్గదర్శి చేసిన అక్రమాలను ఆర్‌బీఐ రిటర్న్‌గా హైకోర్టు తెలిపింది. ఆర్‌బీఐ చట్టానికి వ్యతిరేకమని, డిపాజిట్ల సేకరణకు అనుమతి ఇయ్యలేదని ఆర్‌బీఐ చెప్పింది. దీంతో మార్గదర్శి డిపాజిట్ల సేకరణపై ఓ అభిప్రాయానికి రావొచ్చు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ.



Updated On
ehatv

ehatv

Next Story