Journalist YNR : ఏపీలో నాలా రద్దు ఎందుకోసం..! సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఏం చెప్తున్నారంటే..!
స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేష్ సర్కారు భూముల్ని పనిచేయాలనుకుంటుంది

స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేష్ సర్కారు భూముల్ని పనిచేయాలనుకుంటుంది, కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు భూములను, పని చేయాలనుకునే ఆలోచనలో భాగంగా, నిన్న మంత్రివర్గంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ కీలకమైన నిర్ణయం ఏంటి అంటే, నాలా రద్దు, నాలా కన్వర్షన్ పేరుతో , భూములను మార్చుకోవాల్సి ఉంటుంది. కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది, అటువంటి నాలా కన్వర్షన్ అవసరం లేకుండా, ప్రస్తుతం ఆంధ్రప్రదేష్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఇకపైన భూములు కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు, అగ్రికల్చర్ అవసరాలతో పాటు ఏ అవసరాలకైనా, భూములను వాడుకోవచ్చు.
ఇది భూసేకరణ చేసిన సందర్భంగా పరిశ్రమలకు బాగా ఉపయోగపడే అంశం. సో వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం వాడుకోవాలంటే కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉండేది, నాల కన్వర్షన్ అని పేరుతో కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇంక అది అవసరం లేదు అని ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేష్ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేష్‌లో వ్యవసాయం బాగుండాలని ఆలోచించే వాళ్ళ కోణంలో చూసిన సరైన నిర్ణయం ఏమాత్రం కూడా కాదు, నాలా కన్వర్షన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకి ఆదాయం వస్తూ ఉండేది, గ్రామ పంచాయతీల దగ్గర నుంచి, మున్సిపాలిటీస్ దగ్గర నుంచి, వీళ్ళందరికీ కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. నాలో కన్వర్షన్స్ ద్వారా సో అవేవి కూడా రాని పరిస్థితికి, ప్రస్తుతం ఆ స్థానిక ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఆదాయం పూర్తిగా వెళ్ళిపోతుంది. దాంతో పాటు భూముల్ని ఇక ఇష్టం వచ్చినట్టుగా వేసేయొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా పందేరం చేసేయొచ్చు, మనం అనుకున్న వాళ్ళకి ఎన్ని భూములైనా ఇచ్చేయొచ్చు, భూములు తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందే ప్రభుత్వం ఈ నాలాను రద్దు చేస్తుంది. సో కొత్తగా ఇక్కడికి వచ్చి భూములు తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోతే మేము ఫ్రీగా భూములు ఇస్తాం, 99 పైసలకే భూములు ఇస్తాం, 100 ఎకరాలు అయినా 99 పైసలకే ఇస్తాం రండి అంటే కూడా రాని పరిస్థితి, ఉంటే సో బహుశా అప్పుడు ప్రభుత్వం ఇంకా ఇన్సెంటివ్స్ ఇవ్వడానికో, ఇంకా ఆకర్షణీయంగా మార్చడానికో, మార్చడంలో భాగంగానో, ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్
