కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ పట్ల దేశ ప్రజలు కొంత సానుకూల వాతావరణం కల్పిస్తున్నారు.

కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ పట్ల దేశ ప్రజలు కొంత సానుకూల వాతావరణం కల్పిస్తున్నారు. రాహుల్‌ పట్ల పాజిటివ్ ఒపీనియన్‌ ఏర్పర్చుకుంటున్నారు. దేశ ప్రజలంతా సూపర్‌ స్టార్‌, జిందాబాద్‌ అని చెప్పడం లేదు కానీ ప్రజాస్వామ్యవాదులు, డెమోక్రసీ బాగుండాలని కోరుకునేవారు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. రాహుల్‌ మాటలను షేర్‌ చేస్తున్నారు, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. రాహుల్‌ మాటలను సమర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా రాహుల్‌ ( Rahul Gandhi)జపం చేస్తున్నారు. ప్రాంతీయపార్టీలు ఇంకా రాహుల్‌ పట్ల అంత సానుకూలంగా లేనప్పటికీ ఆయన లేవనెత్తిన అంశాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకింత చేప్తున్నా అంటే.. రాహుల్‌ టేకప్‌ చేసిన అంశం అలాంటింది. గత ఎన్నికలకు ముందు తీసుకున్నారు. అప్పట్లో కొందరికి తప్పా చాలా మంది నేతలకు కులగణన అంశం పెద్దగా ఎక్కలేదు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



Updated On 12 Jun 2025 2:40 PM GMT
ehatv

ehatv

Next Story