PM Modi : మోడీ వైసీపీని టార్గెట్ చేయమన్నాడా ?
హలో నమస్తే నిన్న కొంతమంది ఎంపీలతో నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశం అయ్యారు

హలో నమస్తే నిన్న కొంతమంది ఎంపీలతో నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇంకా గట్టిగా పని చేయాల్సిన అవసరం ఉంది బాగా పని చేయట్లేదు ప్రభుత్వం పైన పోరాటం చేయట్లేదు బిఆర్ఎస్ పార్టీ బాగా పని చేస్తుంది కానీ తెలంగాణ బిజెపీ ఎంపీలు మాత్రం సీరియస్ గా పని చేయలేకపోతున్నారు .అని ప్రధాని మోదీ ఎంపీలతో వ్యాఖ్యానించినట్లుగా వాళ్ళని మందలించినట్లుగా వార్తలు చూసాం తెలిీదు అంతా ఇన్ హౌస్ జరిగిందే అది ఆఫ్ ది రికార్డు గానే చూడాలి దాన్ని మన దగ్గర తెలుగు రాష్ట్రాలో ఇప్పుడు చిట్లు అంటున్నాం కదా కైండ్ ఆఫ్ చూడాలి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎంపీలతో మాట్లాడుతున్న సందర్భం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలీతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన మీరు వైసపీ ని గట్టిగా ఎదుర్కోవాలి అని చెప్పారట ఆంధ్రప్రదేశ్లో వైసపీ ని గట్టిగా ఎదుర్కోవాలి అని మోదీ చెప్పడం తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలో పతాక శీర్షికల్లో నిన్నటి నుంచి ఈరోజు ఈరోజు పతాక శీర్షికలో వార్తలు చూసాం నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్లు వార్తలు చూస్తూన్నాం. .దీనిలో దీనికి సంబంధించిన పాజబిలిటీ ప్రాబబిలిటీ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం.
నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన బలంగా పోరాటం చేయండి అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభలో 11 స్థానాలకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిమితమై దారుణమైన ఓటమిని చవి చూసి చతికెలబడి ఉంది ఇప్పుడు 18 నెలలే అవుతుంది ప్రభుత్వం వచ్చి ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా ఎదుర్కోండి అని ప్రధాని నరేంద్రమోదీ భావించి ఎంపీలకు చెప్పే స్థాయిలోకి వచ్చారంటే 18 నెలల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పురోగమించినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైనట్లు 164 మంది శాసన సభ్యులు ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది అటువంటి కూటమికి మీరు వైసపీ ని ఇంకా బలంగా ఎదుర్కోండి అని మోదీ చెప్పారంటే దాని అర్థం వైసపి ఆ స్థాయిలో బలంగా ఉంది అని వైసపి బలం ఏంటో మోదీకి కూడా తెలుస్తోంది అని వైసపి బలం ఏంటో మోదీకి తెలిసి బలంగా మీరు ఎదుర్కోండి అని వాళ్ళ వాళ్ళ ఎంపీలకు చెప్పే పరిస్థితిలోకి ఆయన వచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి సో దీన్ని మోదీ వైసపీ ని ఎదుర్కోమన్నారు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


