TDP MPs Graph : పడిపోయిన టీడీపీ ఎంపీల గ్రాఫ్..!
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, కూటమి సర్కారే పరిస్థితి ఏంటి, అనే దానిపైన వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, కూటమి సర్కారే పరిస్థితి ఏంటి, అనే దానిపైన వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉన్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి వార్నింగ్లు ఇవ్వడం వాళ్ళకి, రిపోర్ట్స్ ఇవ్వడం చూస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంగా పార్టీ నాయకత్వం వైపు నుంచి చాలా మంది ఎమ్మెల్యేలకు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, చూసుకోండి ఇలా ఉంది మీ పనితీరు, మార్చుకోండి అంటూ వార్నింగ్లు ఇవ్వడం ఆ రిపోర్ట్ ఎమ్మెల్యేలకి ఇవ్వడం చూశాం. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పర్ఫార్మెన్స్కి సంబంధించిన రిపోర్ట్ ఒకటి బయటికి వచ్చింది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంపీలు ఏ స్థాయిలో పర్ఫార్మ్ చేస్తున్నారు అనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కు సంబంధించిన సమాచారం మనం మన దగ్గర ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 21 మంది, కోటంకి సంబంధించి 21 మంది ప్రస్తుతం ఎంపీలు ఉన్నారు. నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఈ 21 మంది ఎంపీల్లో 21 మంది ఎంపీలు ఏ ఎంపీ పనితీరు ఏ స్థాయిలో ఉంది, ఏ ఎంపీకి ఏ స్థాయిలో మార్క్స్ వచ్చాయి, అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తోంది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం కేవలం ఐదుగురు ఎంపీ కూటమికి సంబంధించిన ఎంపీలు మాత్రమే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కేవలం ఐదుగురు భారతీయ జనతా పార్టీ, ఐదుగురు కూటమికి సంబంధించిన ఎంపీలు మాత్రమే బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. మిగతా ఎంపీలంతా, మిగతా 16 మంది ఎంపీలకు సంబంధించిన పరిస్థితి ఏమాత్రం బాగా లేదు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంచనా. ఇటీవల ప్రోగ్రెస్ రిపోర్ట్ లో బయట పడ్డ నిజం కేవలం ఐదుగురు ఎంపీల పనితీరు మాత్రమే బాగుంది ఐదుగురు ఎంపీల పైన మాత్రమే ప్రజల్లో పాజిటివ్ ఉంది 50%కి పైగా ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగతా ఎంపీల అందరికీ సంబంధించిన పర్సంటేజ్ వాళ్ళకి వచ్చిన ఓట్లు, వాళ్ళకి సంబంధించి వచ్చిన పర్సంటేజ్ చూస్తే 50% కంటే తక్కువగా ఉంది, 50% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే బాగా పర్ఫార్మ్ చేసినట్టు, 50% కంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి డేంజర్ లో ఉన్నట్టు భావించాలి. 21 మంది ఎంపీల్లో కేవలం ఐదుగురు మాత్రమే 50%కి పైగా మార్కులు సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనక అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఇది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


