Pulivendula Election : టీడీపీని తిప్పలు పెడుతున్న ఎన్నికల కమిషన్..!
ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది పెడుతుంది. తెలుగుదేశం పార్టీని చాలా టెన్షన్ పెడుతుంది.

ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది పెడుతుంది. తెలుగుదేశం పార్టీని చాలా టెన్షన్ పెడుతుంది. తెలుగుదేశం పార్టీకి చాలా ఆందోళన కలిగేలా చేస్తోంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగుదేశం పార్టీ పరువు పోతుందేమో అనే భయంతో ఉంది, పరువు పోతుందేమో అనే భయంతో ఉంది. పరువు పోతే ఎలా అనే ఆందోళనలో కనపడుతుంది. ఏంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు తొలగించైనా, ఇప్పుడు ఆల్రెడీ పులివెందుల్లోనో, ఒంటిమెట్టలోనో జరుగుతున్న ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా ఏ రకంగా అయితే మనం నిబంధనల్ని వైలేట్ చేశామో, అదే స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించి, కొత్త చట్టాలు, కొత్త రూల్స్ ఏవైనా తీసుకొచ్చి పులివెందుల జెడ్పిటిసి స్థానానికి, ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించి ఉంటే, ఈవీఎంలతో ఎన్నిక నిర్వహించి ఉంటే, తెలుగుదేశం పార్టీకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు, తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో ఎలాగైనా గెలవడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం వచ్చేది కాదు, పులివెందులలో తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఎన్నికల క్యాంపెయిన్ చేశాయి. కానీ ఎన్నికలు జరుగుతున్న రోజు మాత్రం అధికార దుర్వినియోగం, బెదిరింపులు, దౌర్జన్యాలు కనపడుతున్నాయి. సో బెదిరించాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే దౌర్జన్యం చేయాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే, బూతులు మార్చాల్సిన అవసరం టిడిపికి ఎందుకు వచ్చింది అంటే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం టిడిపికి ఎందుకు వచ్చింది అంటే, ఇతర నియోజక వర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయించాల్సిన అవసరం టీడిపికి ఎందుకు వచ్చింది అంటే, ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం, బ్యాలెట్ ద్వారా కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఈవీఎంతో ఎన్నిక జరిగి ఉంటే, తెలుగుదేశం పార్టీకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. తెలుగుదేశం పార్టీ ఇంత టెన్షన్ తీసుకునేది కాదు, తెలుగుదేశం పార్టీకి ఇంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉండేవి కాదు, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ఆంధ్రప్రదేష్‌లో విజయం సాధించిన కూటమి, సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత 10వేల మంది ఓటర్లు ఉన్న ఒక జెడ్పిటీసి స్థానం కోసం, డజన్ మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అక్కడ తిష్ట వేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, పోలీసుల సహకారంతో ఇతర ప్రాంతాలకు సంబంధించిన నాయకుల్ని మొహరించి, బెదిరించి, ఆ ఒక్క జెడ్పిటిసిని గెలవడానికి సంబంధించి ఇంత ప్రయత్నం చేసే అవసరం ఎందుకు వస్తుంది అంటే, కూటమి విజయంపైన అనుమానాలు పెరిగేలా చేస్తుంది. ఈ స్థాయిలో కూటం ఎఫర్ట్ పెట్టడం జెడ్పిటీసి ఎన్నికకు సంబంధించి నిజానికి అధికార పార్టీకి అనుకూలంగా స్థానిక ఎన్నికల ఫలితాలు ఉంటాయి, ఎప్పుడైనా ప్రతిపక్షాలకు కూడా సీట్లు వస్తాయేమో కానీ, మెజారిటీ ఫలితాలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చాలా సందర్భాల్లో చూస్తుంటాం.
అధికార పార్టీకి అనుకూలంగానే వస్తుంటాయి. సో అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పుడు వస్తాయి, ఎన్నికల్లో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లకో మూడేళ్లకో నాలుగేళ్లకో జరిగిన ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలే రావడం చూస్తుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది, ఈ ప్రభుత్వం ఇంకో రెండేళ్లో, మూడేళ్లో, నాలుగేళ్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం కంటే, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులనే గెలిపిస్తే వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు, ప్రభుత్వం ద్వారా మరింత మేలు మనకు జరుగుతుంది అని ఆలోచన ప్రజలు చేస్తూ ఉంటారు, కాబట్టి చాలా సందర్భాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలే గెలుస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవకముందు, ఏడాది గడుస్తున్న సందర్భంగా, 94% స్ట్రైక్ రేట్‌తో గెలిచిన ఒక పార్టీ ఒక చిన్న జెడ్పిటీసి ఎన్నికల్లో గెలవడం కోసం ఇంత చెమటోడుస్తుంది అంటే ఆ విజయం పైన అనుమానాలు కలుగుతున్నాయి. ఆ విజయం పైన అపోహలు వస్తున్నాయి.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
