Trump New Bomb : షుగర్ ,ఒబేసిటీ ఉంటే నో వీసా..ట్రంప్ కొత్త బాంబ్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది. భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో అమెరికాలో అమెరికాకి వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఉంటుంది. అమెరికాలో నివసిస్తున్న వాళ్ళ సంఖ్య ఉంటుంది కాబట్టి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాలూకా చర్చ తెలుగు రాష్ట్రాల్లో అనేక కుటుంబాల్లోనూ, అమెరికాలో ఉంటున్న తెలుగు వారిలోనే ఉంటుంది, ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నా. ఏంటి ఆ సమాచారం అంటే వీసాల నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు ట్రంప్. ఇది కూడా పాత మాటే, ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి వీసాల నిబంధనలో కఠినతరం చేస్తున్నాడు. ఇంకా రకరకాల మార్పులు తీసుకొస్తున్నాడు అని చూశాం.
ఇప్పటివరకు తీసుకొస్తున్న మార్పులు వేరు, ఇప్పుడు ఆయన కొత్తగా తీసుకురాబోతున్న మార్పు వేరుగా ఉంది, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురిస్తున్న దాని ప్రకారం, అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల ప్రకారం, ట్రంప్ వీసాల జారీ అంశానికి సంబంధించి ఆరోగ్యపరమైన చెక్ప్స్ మామూలుగా జరుగుతూ ఉంటాయి, వీసా కోసం వెళ్తున్న వాళ్ళకు టీబి లాంటి జబ్బులు ఏమన్నా ఉంటే, అవి దీర్ఘకాలిక వ్యాధులుగా ఉంటాయి కాబట్టి, వాటికి సంబంధించిన స్ట్రీమింగ్ మామూలుగా హెల్త్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే సందర్భంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, ఎవరికైనా ఒబెసిటీ ఉంటే, వాళ్ళకి అమెరికా వీసాని తిరస్కరించాలనే నిబంధన తీసుకురాబోతున్నారట. డయాబెటిస్. ఒబేసిటీ లాంటి జబ్బులు అలాగే. హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా. శ్వాసకు సంబంధించిన డిసీజెస్ ఏమన్నా వ్యాధులు ఏవైనా ఉన్నా, ఈ రకమైన వ్యాధులు ఉన్నవాళ్ళకు దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్స చేయాలంటే అమెరికాలోని ఆసుపత్రుల పైన భారం పడుతుంది. ప్రభుత్వమే భారం భరించాల్సిన పరిస్థితి. వాళ్ళను ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకు ఎట్టి పరిస్థితులోన అమెరికా వీసా ఇవ్వకూడదు అనే నిర్ణయం అమెరికా సర్కార్ త్వరలో తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ఆ రకమైన కథనాలు బయటికి వస్తున్నాయి. అమెరికాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు డయాబెటిస్ తో ఉన్నా, ఒబెసిటీతో బాధపడుతున్నా లేకపోతే ఇంకా హార్ట్ సంబంధ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకు అక్కడ ట్రీట్మెంట్ చేయించడం అనేది బర్డెన్ గా అవుతుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


