తిరుపతి విషాదం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల విషాదానికి కారకులెవరు.. పలానావారు.. పలానావారు కారణమని విమర్శలు రావడం సహజం.

తిరుపతి విషాదం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల విషాదానికి కారకులెవరు.. పలానావారు.. పలానావారు కారణమని విమర్శలు రావడం సహజం. ఇది రాజకీయాలకు సంబందం లేని అంశంగా ప్రతి ఒక్కరు చూడాలి. వెంటనే చైర్మన్, ఈవో రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని ఏదో అనాలని ప్రతిపక్షానికి ఉంటుండొచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. సమన్వయలోపం, నిర్వహణలోపం స్పష్టంగా ఉంది. తిరుపతిలోని ఓ సెంటర్‌కు వచ్చింది 3, 4 వేల మందే. అయినా ఈ ఘటన ఎందుకు, ఎలా జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!



Updated On
ehatv

ehatv

Next Story